చిన్నారి పాపాయి నవ్వింది . చిరు దివ్వె వెలిగిందీ మా ఇంట. కలువల కన్నులు, కాంతుల్ని వెదజల్లగా, పాల నవ్వులు పూల జల్లుల్ని కురిపింపగా, పాపాయి మాటే ఒక పాట.. పాపాయి ఆటే ఒక పండుగ.. !చిన్నారి !...
కంసారి తో నీకు అన్నింట పోటీ.. చిన్న కృష్ణమ్మే.. సరి అయిన జోడి. కొండల రే డే అండగా నిలువ.. పాపాయి నవ్వాలి మళ్ళీ మళ్ళీ. నవ్వుల్లో తీరాలి వెతలన్నీ. " చిన్నారి "
Comments
Post a Comment