సంక్రాతి శుభాకాంక్షలు... 🔯✡
ముంగిట ముత్యాల ముగ్గులు.. మంచు తెరలను చీల్చుకుంటూ.. ఉత్తరాయణ పుణ్యకాలం లో. అరుణ కిరణుడి మకర సంక్రమణము, బంతి చామంతుల నేత్ర పర్వం, మెడలో గంటలు గణ గణ మోగ, ఎద్దు బండ్ల లో.. ధాన్యలక్ష్మి కొలువయి ఇళ్లకు చేరే మహా సంబరం, గోవు మా లక్ష్మికి కోటి దణ్ణాలు.. పరమాన్నాలు పొంగళ్ల తో... కొత్త అల్లుళ్ళు కు విందు భోజనాలు... మూడు రోజుల ముచ్చట యిన సంక్రాతి బాపు కుంచె తో కదలి వచ్చి,మీ ముంగిట నిలవాలి, సుఖ శాంతుల తో, సిరి సంపద లతో మీ లోగిళ్ళు... కళ కళ లాడాలి.

Comments
Post a Comment