పోతనామాత్యుని క్షీరసాగర మధనము

 స్థితి  కారకుడు  శ్రీ  మన్నారాయణుడు. కర్మ లను  ఆచరించువాడు,  జీవుల  చేత  ఆచరింపచేయు  వాడు... కర్మ  ఫలా న్ని ప్రసాదించువాడు,  దుష్కర్మ ల  ఫలితాన్ని  అనుభవింపచేయువాడు... వాటినుండి  అమిత  దయాళువై  రక్షించు  స్వామి.... హరి  మరి  విశ్వ  విభుడు  గాదె!  CEO of this Universe. 
 జగముల  దుఃఖం  ము  నెరిగి,  జల  జనిత  విషంబును,  తన  అర్ధభాగమున  కెరిగించి, అమృత 
పానం  కాదు, హాలాహలం  అని  యెరిగి స్వీకరించు  వాడు  హరుడు  గాక  మరి  ఎవ్వరు?పెక్కులు  పలుకంగా  నేల.. హరి యొక్క  వేరొక  రూపమే   ఆ నీల  లోహితుడు హరుడుగాదె!   
మింగెడిది  గరళం  అని,  మింగేడు  వాడు  వల్లభుడని, మే లగును  ప్రజకు, ఒక వంక   విభుని  రక్ష, వేరొక వంక  బిడ్డల  రక్ష... చేయ  శ క్య మా?  అందరి  మాంగళ్య  మును  రక్ష  చేసి, సకల  జీవుల కాపాడు .. కుమార  గణనాధాంబ ఆ  సర్వ  మంగళ  కు  తప్ప!  హరి  హరాత్మ కంబగు  రూపంబు  తత్వంబు మరి  అమ్మ  గాదె.. 
పోతనామాత్యుని  క్షీరసాగర మధనము  అమృత  పానమే  ఎరిక  గల  సజ్జనులకు 🙏

Comments