గోపాల బాలుడు





నీల మేఘ మోహనునికి ..        
 దేవకీ తనూభవునకు...   
 యశోద తనయునికి, 
వసుదేవ  సుతునికి, నందాత్మజునికి, రాధా  మనోహరునికి, రుక్మిణి ప్రియ వల్లభునికి,
 కంసారికి,సుధామ సఖునికి, ప్రహ్లాద  వరదునికి,  ద్రౌపదీ మాన రక్షకుని కి,  గీతా చార్యు ని కి,a జగద్గువురువునకు,  దుష్ట జనదమనునికి, ఆశ్రీత వత్సలు  నికి, సజ్జన హ్రిదయ  వనమాలికి, భాగవత కధా  నాయకుని కి,  మునిజన  సేవితునికి, అరిషడ్వర్గ  వినాశకు నికి, కర్మ భక్తి  జ్ఞాన వైరాగ్య  ప్రదాతకు, ముక్తి దాతకు, సత్వగుణ  సంపన్నుఁని కి, సంసార భయ  హరునికి, జన్మ మృత్యు జరా రోగ వినాశకునికి, నాదప్రియునకు, వేదమయునకు, సర్వా ర్తి  శ మనునికి,  అఖిలండా కోటి భ్రహ్  మ్మండా నాయకునికి, అనంతునికి, ఆత్మ  స్వరూపునికి, పరమాత్మ గా, మన అందరి  హ్రిదయాల  లో  వెలుగొందు  పరాత్పరునికి... హరికి... నారాయణుకి... శ్రీకృష్ణ స్వామికి....   సర్వదా శరణాగతి  సల్పెద... రక్షించమని  వేడెద... అభయమిచ్చి  అక్కున  జేర్చు కొమ్మని మొర లి డెద. 🙏🙏🙏

Comments